Skip to main content

Namaste NRI

జెఫ్ బెజోస్ మరో కీలక నిర్ణయం 

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కీలక  నిర్ణయం తీసుకున్నారు. అమెరికన్ న్యూస్ పేపర్ వాషింగ్టన్ పోస్ట్ ను అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. ఫుట్ బాల్ టీమ్ వాషింగ్టన్ కమాండర్స్ ను కొనుగోలు చేయడానికి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారంటూ ఓ కథనం వెలువరించింది. అయితే ఈ వార్తలను బెజోస్ అధికార ప్రతినిధి ఖండించారు. ఆ వార్తలో నిజం లేదని కొట్టిపారేశారు. వాషింగ్టన్ పోస్ట్ను అమ్మడం లేదని తెలిపారు. వాషింగ్టన్ పోస్ట్ను బెజోస్ 2013లో 250 మిలియన్ అమెరికన్ డాలర్లకు సొంతం చేసు కున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events