Skip to main content

Namaste NRI

సందడిగా సీటీమార్ ప్రీ రిలీజ్ వేడుక

గోపీచంద్‌, తమన్నా జంటగా కబడ్డీ నేపథ్యంలో రూపొందిన చిత్రం సీటీమార్‌. సంపత్‌ నంది దర్శకుడు. శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. గోపీచంద్‌, రాజమండ్రి ఎంపీ భరత్‌, బోయపాటి శ్రీను, లింగుస్వామి, మారుతి, కె.కె.రాధామోహన్‌, కోన వెంకట్‌తో పాటుగా ప్రశాంత్‌ వర్మ, అప్సరరాణి, మంగ్లీ తదితరులు పాల్గొని సినిమా విజయాన్ని కాంక్షిస్తూ మాట్లాడారు.

Social Share Spread Message

Latest News