రోజూ ఒక కప్పు, అంతకంటే ఎక్కువ కాఫీ తాగితే కరనా ముప్పు 10 శాతం తగ్గుతుందని తాజా అధ్యయనం వెల్లడిరచింది. కాఫీలో యాంటీఆక్సిడెంట్, యాంటీ `ఇన్‌ఫ్లెమేటరీ గుణాలు ఉంటాయి. రోజూ ఒక కప్పు కంటే తక్కువగా కాఫీ తాగేవారితో పోలిస్తే ఒక కప్పు లేదా ఇంకొన్ని కప్పుల కాఫీ తాగే వారికి కరోనా ముప్పు 10 శాతం తక్కువగా ఉందని నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ అధ్యయనవేత్తలు తెలిపారు.
