Skip to main content

Namaste NRI

ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ తులసి గబార్డ్‌ రాజీనామా

అమెరికా డైరెక్టర్‌ ఆఫ్‌ నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ (ఇంటెలిజెన్స్‌ చీఫ్‌) తులసి గబార్డ్‌ తన పదవికి రాజీనామా చేశారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న తన భర్తకు అండగా ఉండేందుకు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. అరుదైన ఎముకల క్యాన్సర్‌( బోన్‌ క్యాన్సర్‌) బారిన పడిన తన భర్త అబ్రహంకు మద్దతుగా నిలిచేందుకు జూన్‌ 30 నుంచి అమల్లోకి వచ్చేలా, పదవి నుంచి తప్పుకుంటున్నట్లు గబార్డ్‌ ప్రకటించారు. ఈ మేరకు ఆమె తన రాజీనామా లేఖను అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు పంపారు. ఇరాన్‌-అమెరికా యుద్ధం లో అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయంతో ఆమె విభేధించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events