Skip to main content

Namaste NRI

మాకు హాని చేస్తే ఎవరినీ వదలం: రాజ్‌ నాథ్‌ సింగ్‌

ఒక దేశంతో కలిసి ఉండాలంటే మరో దేశానికి దూరం కావాలి అన్న విధానానికి భారత్‌ ఉప్పడూ దూరమేనని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో భారత సంతతి అమెరికన్లు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు.  ఇండియాకు ఎవరు హాని తలపెట్టాలని చూసినా వారిని వదిలిపెట్టబోమని అన్నారు. గల్వాన్‌లో భారత సైనికుల వీరోచిత పోరాటాన్ని గుర్తు చేశారు. ఉక్రెయిన్‌, రష్యా యుద్దం విషయంలో భారత్‌ తమ బాటలో నడవకపోవడంపై అమెరికా గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే.

Social Share Spread Message

Latest News