Namaste NRI

సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ తప్పకుండా విజయం: విరాజ్

విరాజ్ రెడ్డి హీరోగా జగ పెద్ది తెరకెక్కించిన చిత్రం గార్డ్. రివెంజ్ ఫర్ లవ్ ఉపశీర్షిక. అనసూయ రెడ్డి నిర్మించారు. ఈ నెల 28న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో విరాజ్ మాట్లాడుతూ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇచ్చే చిత్రమిది. ఈ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ తప్పకుండా విజయం సాధిస్తుంది. పాటలు అద్భుతంగా ఉంటాయి అని చెప్పారు. ఈ చిత్రానికి ఎడిటర్:రాజ్ మేడ, సినిమాటోగ్రఫీ:మార్క్ కెన్ఫీల్డ్, సంగీతం:ప్రణయ్ కాలేరు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events