ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తూర్పు నావికాదళం (ఈస్ట్రన్ నేవల్ కమాండ్`ఈఎస్‌సీ) ఫ్లాగ్ ఆఫీసర్ కమాండిరగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్‌సింగ్ మర్యాద పూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు.
