Namaste NRI

రిషి సునాక్‌కు తొలి ఎదురుదెబ్బ

బ్రిటన్‌  ప్రధానిగా ఇటీవల పగ్గాలు చేపట్టిన రిషి సునాక్‌ నాయకత్వానికి తొలి ఎన్నికల పరీక్షగా భావించిన కీలక ఉప ఎన్నికల్లో  ప్రతిపక్ష లేబర్‌ పార్టీ అభ్యర్థి మెరుగైన మెజార్టీతో విజయం సాధించారు.   వాయవ్య ఇంగ్లాండ్‌లోని చెస్టర్‌ నియోజకవర్గానికి జరిగిన ఈ ఎన్నిక ఫలితం వెల్లడైంది.  లేబర్‌ పార్టీకి చెందిన సమంత డిక్సన్‌ 17,309 ఓట్లతో ఈ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. 61 శాతం ఓట్ల షేర్‌ సొంతం చేసుకొన్న  ఈమె కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన తన ప్రత్యర్థి కంటే దాదాపు 11 వేల ఓట్లు అధికంగా సాధించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events