Skip to main content

Namaste NRI

సమంత శాకుంతలం నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం శాకుంతలం. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో శకుంతల గా సమంత కనిపించనుండగా దేవ్ మోహన్ దుశ్యంతుడి పాత్ర చేస్తు న్నారు. ఈ  మూవీ నుండి మల్లిక మల్లిక అనే పల్లవితో సాగే ఫస్ట్ సాంగ్ ని జనవరి 18న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి శేఖర్ వి జోసెఫ్ కెమెరా మ్యాన్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, థియేట్రికల్ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి., భారీ పాన్ ఇండియన్ మూవీగా రూపొందుతున్న శాకుంతలం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని జరుపుకుంటోంది. ఈ మూవీని అన్ని కార్యకమ్రాలు ముగించి ఫిబ్రవరి 17న విడుదల చేయనున్నారు.

Social Share Spread Message

Latest News