Skip to main content

Namaste NRI

భారతీయ నిపుణులకు శుభవార్త… వీసాల జారీ వేగవంతం

భారతీయ నిపుణులకు శుభవార్త. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ గ్రీన్‌కార్డుల జారీ ప్రక్రియలో జ్యాపాన్ని నివారించాలని కోరుకుంటున్నట్లు శ్వేతసౌధం తెలిపింది. అత్యంత నిపుణులైన భారతీయ టెకీలు హెచ్‌ 1 బీ వీసాలపై అమెరికాలో ఉద్యోగం చేసేందుకు వస్తారు. ఒక్కో దేశానికి 7 వేల చొప్పున గ్రీన్‌కార్డులు జారీ చేస్తున్న ప్రస్తుత అమెరికా వలస విధానంతో వీరు ఎంతగానో ఇబ్బంది పడతున్నారు. ఈ నేపథ్యంలో బైడెన్‌ గ్రీన్‌కార్డుల అంశంపై దృష్టి సారించారు. గ్రీన్‌కార్డుల జారీ ప్రక్రియలో ఆలస్యాన్ని పరిష్కరించాలని అధ్యక్షుడు కోరుకుంటున్నారు అని శ్వేతసౌధం కార్యదర్శి జెన్‌ సాకీ తెలిపారు.

Social Share Spread Message

Latest News