Skip to main content

Namaste NRI

వారసుడు నుంచి ది సోల్‌ ఆఫ్‌ వారసుడు

విజయ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం వారసుడు. విజయ్‌ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పివిపి సినిమా పతాకాలపై ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, శిరీస్‌ పరమ్‌ వి.పొట్లూరి, పెరల్‌ వి.పొట్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఇట్స్‌ ఫర్‌ యూ అమ్మ అనే మూడో సింగిల్‌ను యూనిట్‌ విడుదల చేసింది. ఈ పాట వారసుడు సోల్‌, కథకు కీలకమైన అమ్మ సెంటిమెంట్‌ను తెలియజేస్తోంది. థమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ పాటతో వారసుడు వంశీ పైడిపల్లి  స్టైల్‌లో పర్ఫెక్ట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అని మేకర్స్‌ తెలిపారు.  ప్రభు, శరత్‌కుమార్‌, ప్రకాష్‌ రాజ్‌, జయసుధ, శ్రీకాంత్‌, షామ్‌, యోగిబాబు, సంగీత, సంయుక్త కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events