Skip to main content

Namaste NRI

కేంద్ర క్యాబినెట్‌లో… స్వాతంత్య్రానంతరం ఇదే మొదటిసారి!

కేంద్ర మంత్రివర్గంలో ముస్లిం లేకపోవడం స్వాతంత్య్రానంతరం ఇదే మొదటిసారి. గత మోదీ క్యాబినెట్‌లో ముస్లిం నేత ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేశారు. 2014లో మోదీ మంత్రి వర్గంలో ముస్లిం నేత నజ్మా హెప్తుల్లా మంత్రిగా పనిచేశారు. 1999లో వాజ్‌పాయి మంత్రివర్గంలో ముస్లిం నేతలు షానవాజ్‌ హుస్సేన్‌, ఒమర్‌ అబ్దుల్లా మంత్రులుగా పని చేశారు. 1998లో వాజ్‌పాయి మంత్రివర్గంలో నఖ్వీ మంత్రిగా పని చేశారు.

Social Share Spread Message

Latest News