Skip to main content

Namaste NRI

ప్రస్తుత పరిస్థితిలో అది అంతా సులువు కాదు : రో ఖన్నా

అమెరికా`ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్యం ఇప్పుడు తాలిబాన్లను, తీవ్రవాదాన్ని నిరోధించడం మరింత క్లిష్టంగా మారనుందని భారతీయ అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యుడు రో ఖన్నా అన్నారు. తాలిబన్‌, తీవ్రవదాన్ని ఎదుర్కోవడంలో భారత్‌, అమెరికా భాగస్వామ్యం మరింత కీలకమని అన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితిలో అది అంతా సులువు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. జాతీయ భద్రతపై భారత్‌`అమెరికా భాగస్యామ్యాన్ని బలోపేతం చేయడానికి తాను ఇండియా కాకస్‌ నాయత్వంలో కలిసి పనిచేస్తానని ఈ సందర్భంగా ఖన్నా చెప్పారు.  ప్రతినిధుల సభలో సిలికాన్‌ వ్యాలీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఖన్నా హౌస్‌లోని ఇండియన్‌ అమెరికన్‌ కాంగ్రెషనల్‌ కాకస్‌ డెమొక్రాటిక్‌ వైస్‌ చైర్మన్‌గా ఉన్నారు.

Social Share Spread Message

Latest News