Skip to main content

Namaste NRI

భారతీయ అమెరికన్‌కు కీలక బాధ్యతలు

నాసా సంస్థ చీఫ్‌ టెక్నాలజిస్ట్‌గా భారతీయ అమెరికన్‌ ఎ.సి.చనారియా నియమితులయ్యారు. ఆయన నాసా అడ్మినిస్ట్రేటర్‌ బిల్‌ నెల్సన్‌కు ప్రధాన సలహాదారుగా కూడా వ్యవహరిస్తారు. సాంకేతిక పరిజ్ఞానం, విధానాలు, వ్యూహాలు, ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలతో సంబంధాలు తదితర విషయాల్లో కీలక పాత్ర పోషిస్తారు.  ఆయన ఈ నెల 3న బాధ్యతలు స్వీకరించారు.

Social Share Spread Message

Latest News