Skip to main content

Namaste NRI

లక్కీ లక్ష్మణ్‌ మూవీ ప్రారంభం

సొహైల్‌, మోక్ష జంటగా ఏ.ఆర్‌.అభి దర్శకత్వంలో రూపొందిస్తున్న లక్కీ లక్ష్మణ్‌ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు క్లాప్‌ నిచ్చారు. నిర్మాత అప్పిరెడ్డి మోషన్‌ పోస్టర్‌ విడుదల చేశృారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ చుట్టూ ఉన్న వారంతా లక్కీఫెలో అంటున్నా.. తాను మాత్రం ఎప్పటికీ దురదృష్టవంతుడనని ఫీలయ్యే యువకుడి కథ ఇది అన్నారు. అనంతరం హీరో సోహైల్‌ మాట్లాడుతూ టెక్నికల్‌, ఔట్‌పుట్‌ పరంగా ఎక్కడా రాజీపడకుండా మంచి టీమ్‌తో ఈ సినిమా నిర్మిస్తున్నారన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఐ.ఆండ్రూ, ఎడిటర్‌: ప్రవీణ్‌పూడి, సంగీతం: అనూప్‌రూబెన్స్‌, కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, దర్శకత్వం : ఏఆర్‌ అభి. వైష్టవి ఆర్ట్స్‌, దత్తాత్రేయ  మీడియా పతాకాలపై హరిత గోగినేని, రమ్య ప్రభాకర్‌ నిర్మిస్తున్నారు. ఈ  కార్యక్రమంలో ఆండ్రూ, మోక్ష పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events