Skip to main content

Namaste NRI

మంత్రి కేటీఆర్ కు మెగాస్టార్ శుభాకాంక్షలు

టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మంత్రి కేటీఆర్‌కు మెగాస్టార్‌ చిరంజీవి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటాలని అభిమానులకు చిరంజీవి పిలుపునిచ్చారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఎంపీ సంతోష్‌ కుమార్‌కు కూడా చిరు కృతజ్ఞతలు తెలిపారు.

Social Share Spread Message

Latest News