Namaste NRI

సెప్టెంబర్ 12 న నీట్ పరీక్ష : కేంద్రం ప్రకటన

 నీట్-2021 పరీక్షల తేదీ వచ్చేసింది. దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ 12న నీట్ పరీక్షలు నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ వెబ్‌సైట్‌ ద్వారా అప్లికేషన్లను స్వీకరిస్తామని అన్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. కరోనా నిబంధనలను అనుసరిస్తూనే పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొన్నారు

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events