Skip to main content

Namaste NRI

సత్య నాదెళ్లకు పద్మభూషన్‌ అవార్డు

మైక్రోసాఫ్ట్‌ సంస్థ సీఈవో సత్య నాదెళ్ల (55) భారత ప్రభుత్వ మూడో అత్యున్నత పౌరపురస్కారం పద్మభూషన్‌ను  అందుకొన్నారు. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సల్‌ జనరల్‌ డాక్టర్‌ టీవీ నాగేంద్రప్రసాద్‌ నుంచి ఆయన ఈ అవార్డును స్వీకరించారు.ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం 17 మంది పద్మభూషణ్‌ పురస్కారాలను ప్రకటించిన విషయం విదితమే. వారిలో సత్య నాదెళ్ల ఒకరు. వచ్చే ఏడాది జనవరిలో భారత్‌లో పర్యటిస్తానని నాదెళ్ల తెలిపారు.

Social Share Spread Message

Latest News