Skip to main content

Namaste NRI

అరుదైన ఘనత.. ప్రపంచంలోనే పిన్న వయస్కుడిగా రికార్డు

కువైట్‌ దేశానికి చెందిన అల్‌ రెఫై అనే యువకుడు (24) అరుదైన ఫీట్‌ సాధించారు.   ప్రపంచంలోనే పిన్న వయస్కుడిగా గిన్నెస్‌ వరల్డ్‌ రికార్డు సృష్టించారు. ఏకంగా 7 అగ్నిపర్వత శిఖరాలను అధిరోహించాడు. అల్‌రెఫై అధిరోహించిన అగ్ని పర్వతాల జాబితాలో మూంట్‌ ఎల్‌బ్రస్‌ (రష్యా), మౌంట్‌ గిలువే (పపువా న్యూగినియా), కిలిమంజారో (టాంజానియా),  మౌంట్‌ సిడ్లే (అంటార్కిటికా),  మౌంట్‌ దమవండ్‌(ఇరాన్‌), ఒజోస్‌ దెల్‌ సలాదో(అర్జెంటీనా`చిలీ), పికొడీ ఒరిజాబా(మెక్సికో) ఉన్నాయి.

Social Share Spread Message

Latest News