తమిళనాడు గవర్నర్‌గా రవిశంకర్ ప్రసాద్ నియమితులయ్యారు. కేంద్ర న్యాయశాఖ, ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణకు ముందు ఆయన పదవులకు రాజీనామా చేశారు. తాజాగా రవిశంకర్ ప్రసాద్‌ను తమిళనాడు గవర్నర్‌గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
