Skip to main content

Namaste NRI

అగ్రరాజ్యంతో సంబంధాలు తెగిపోయే స్థితిలో ఉన్నాయి

అగ్రరాజ్యం అమెరికాలో తమ దౌత్య సంబంధాలు తెగిపోయే స్థితిలో ఉన్నాయని రష్యా హెచ్చరించింది. ఈ మేరకు అమెరికా రాయబారి జాన్‌ సులివన్‌ని పిలిపించి అధికారికంగా నిరసన కూడా తెలిపింది. ఇవి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కావని రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖ అభ్యంతరం తెలిపింది. అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తి స్థాయికి ఈ వ్యాఖ్యలు తగవని పేర్కొంది. ఉక్రెయిన్‌ విషయంలో రస్యా అధ్యక్షుడు పుతిన్‌ యుద్ధ నేరస్థునిగా అభివర్ణిస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇటీవల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events