Skip to main content

Namaste NRI

దుబాయిల్‌లో టీడీపీ మీట్ అండ్ గ్రీట్

దుబాయిలో ఈ నెల 16న తెలుగుదేశం పార్టీ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించనుంది. మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు యూఏఈ తెలుగుదేశం పార్టీ నేతలు తెలిపారు. భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించేందుకు కరామా ప్రాంతంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గొల్లపల్లి సూర్యారావు, గల్ఫ్ టీడీపీ అధ్యక్షుడు రావి రాధాకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. గల్ఫ్ టీడీపీ కమిటీ కమిటీ ఆధ్వర్యంలో నేతలకు ఘనంగా స్వాగతం పలకనున్నట్టు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events