Skip to main content

Namaste NRI

అమెరికాలో భారత స్వాతంత్య్ర వేడుకలకు  సమంత

అమెరికాలో ఈ నెల 15న భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా న్యూయార్క్‌ నగర వీధుల్లో జరిపే వార్షిక ప్రదర్శనకు ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌ సారథ్యం వహించనున్నారు. నటీమణి  సమంత ప్రధాన అతిథిగా హాజరుకానున్నారు. బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ గౌరవ అతిథిగా పాల్గొంటారు. న్యూయార్క్‌, న్యూజెర్సీ, న్యూ  ఇంగ్లండ్‌లకు చెందిన భారతీయ సంఘాల సమాఖ్య (ఎఫ్‌ఐఏ) ఈ నెల 20న జరిపే ఈ 41వ ఇండియా డే పరేడ్‌ భారతీయ విలువలు, ఆశయాలను ప్రతిబింబిస్తుంది.

Social Share Spread Message

Latest News