Namaste NRI

దక్షిణాఫ్రికా జడ్జిగా భారత సంతతి వ్యక్తి ఎంపిక

దక్షిణాఫ్రికాలో అత్యున్నత ధర్మాసనమైన కాంస్టిట్యూషన్‌ కోర్టుకు న్యాయమూర్తిగా ఓ భారతీయ సంతతికి చెందిన వ్యక్తి ఎంపికయ్యారు. నరేంద్రన్‌ జోడీ కొల్లాపెన్‌ను న్యాయమూర్తిగా ఎంపిక చేసినట్టు దేశాధ్యక్షుడు సిరిల్‌ రామఫోనా తాజాగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాద వృత్తిలో ఈ ఇద్దరు విశేష కృషి చేశారని అధ్యక్షుడు రామఫోసా ప్రసంసించారు. సుదీర్ఘ ఇంటర్వ్యూల అనంతరం నరేంద్రన్‌తో పాటు రమాకా మథూపో రాజ్యాంగ కోర్టులో న్యాయమూర్తులుగా బాధ్యతలు చేపట్టనున్నారు.

Social Share Spread Message

Latest News