Skip to main content

Namaste NRI

సోనూసూద్‌ సోదరి మాళవిక సూద్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పంజాబ్‌ రాష్ట్ర సీఎం చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ, సిద్ధూ సమక్షంలో మాళవిక కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు.

Social Share Spread Message

Latest News