Skip to main content

Namaste NRI

అగ్రరాజ్యంలో మళ్లీ కొవిడ్ విజృంభణ

అగ్రరాజ్యం అమెరికాపై కొవిడ్‌ మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. కొద్ది రోజులుగా ఇక్కడ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 24 గంటల్లో 88 వేలకు పైగా కొత్త కేసులు బయటపడ్డాయి. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత అమెరికాలో ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ రేటు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. జులై 25తో ముగిసిన వారంలో అమెరికాలో 5 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events