Skip to main content

Namaste NRI

దావోస్ వేదికపై లైఫ్ సైన్సెస్ పాలసీని విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ ప్రభుత్వం లైఫ్ సైన్స్ స్ పాలసీని విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ఈ పాలసీని ఆవిష్కరించారు. 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు లక్ష్యంగా ఈ పాలసీ ని రూపొందించారు. ఈ రంగంలో 5 లక్షల ఉద్యోగాలు లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రణాళికను తయారు చేసింది. ఉత్తమ పరిశోధనలు, అధునాతన బయో లాజిక్స్ కు ప్రాధాన్యం ఇవ్వనుంది. థెరపీతో పాటు పర్యావరణహిత ఉత్పత్తులు ప్రాదాన్యంగా పాలసీని రూపొందించారు.

Social Share Spread Message

Latest News