Skip to main content

Namaste NRI

ప్రపంచ దేశాలకు ఐరాస పిలుపు.. ఇకనైనా ముగింపు పలకాలి

ప్రపంచ శాంతి కోసమైన ఉక్రెయిన్‌, రష్యా దేశాల యుద్ధానికి ముగింపు పలకాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఐరాస సెక్రెటరీ జనర్‌ ఆంటోనియో గుటెరస్‌ కోరారు. ఐరాస భద్రత మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ మతినేని యుద్ధం వల్ల ప్రపంచానికి  హాని తప్ప ఒరిగేదేమీ ఉండదన్నారు. ప్రపంచానికి ఆహార, ఎరువుల కొరత తప్పాలంటే ఉక్రెయిన్‌, రష్యా బెలారస్‌ల్లో ఉత్పత్తి యథాతథంగా కొనసాగాల్సిందేనన్నారు. ప్రపంచ దేశాలు చేతులు కలపండి, ఇకనైనా యుద్దాన్ని ఆపండి అని పిలుపునిచ్చారు.

Social Share Spread Message

Latest News