Namaste NRI

ఐరాస తీర్మానం.. ఓటింగ్‌కు భారత్‌ దూరం

పాలస్తీనాతో జరుగుతున్న యుద్ధంలో గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్‌ను నిలువరించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. గాజాలో మానవ హక్కుల హననం జరుగుతున్నదన్న ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో గాజాలో కాల్పుల విరమణ పాటించాలంటూ ఐక్యరాజ్య సమితిలోని మానవ హక్కుల మండలి తీర్మానం చేసింది. గాజాస్ట్రిప్‌లో అక్రమ నిర్బంధాన్ని ఎత్తివేయాలని ఆ తీర్మానంలో కోరింది. ఈ సందర్భంగా జరిగిన ఓటింగ్‌కు భారత్‌, ఫ్రాన్స్‌, జపాన్‌, నెదర్లాండ్స్‌, రొమేనియా సహా 13 దేశాలు దూరంగా ఉన్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events