విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రధాని మోదీకి ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి విడదల రజని స్వాగతం పలికారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. చీఫ్ జస్టిస్ నివాసానికి వెళ్లిన కేసీఆర్, ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.