Skip to main content

Namaste NRI

అమెరికాలో ఘోరం.. మతం అడిగి మరీ

అమెరికాలోని ఉటా రాష్ట్రం లో వెస్ట్‌ సిటీ వ్యాలీలోని ఒక షాపిం గ్‌ మాల్‌లో భారత సంతతికి చెందిన ముస్లిం యువకుడు సోహైల్‌పై దాడి జరిగింది. పీటర్‌ మైఖేల్‌(48) సోహైల్‌ దగ్గరకు వచ్చి, నీ మతం ఏమిటని అడిగాడు. తాను ముస్లింనని చెప్పడంతో, లారెన్స్‌ కత్తితో అతనిని పొడిచాడు. స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సోహైల్‌ను దవాఖానకు తరలించారు. కేసు దర్యాప్తు జరుగుతోంది.

Social Share Spread Message

Latest News