Skip to main content

Namaste NRI

డొనాల్డ్‌ ట్రంప్‌ను హతమారిస్తే 10 మిలియన్‌ డాలర్లు : ఐఆర్‌ఐ ప్రకటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ని చంపిన వారికి 10 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.96 కోట్లు)ను బహుమతిగా ఇస్తామని ఇరాన్‌ మద్దతు గల ఇరాక్‌ మిలీషియా ఐఆర్‌ఐ ప్రకటన చేసింది. ఇరాన్‌ జనరల్‌ ఖాసీమ్‌ సులేమానీ, ఇరాక్‌ మిలీషియా నేత అబు మహదీ అల్‌-ముహిందిస్‌లను 2020లో డ్రోన్ల దాడిలో అమెరికా చంపినందుకు ప్రతీకారంగా ట్రంప్‌ను చంపిన వారికి ఈ బహుమతి ప్రకటిస్తున్నట్టు తెలిపింది.

Social Share Spread Message

Latest News