Skip to main content

Namaste NRI

కుటుంబ కథా చిత్రం .. నేను నా లల్లీ : చౌదరి

స్వీయ దర్శకనిర్మాణంలో ఎన్‌.ఎన్‌.ఆర్‌.చౌదరి హీరోగా నటించిన నేను నా లల్లీ చిత్రం త్వరలో విడుదల కానుంది. కథానాయిక తస్లీమ్‌ పుట్టినరోజు సందర్భంగా ఇటీవల ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకనిర్మాత ఎన్‌.ఎన్‌.ఆర్‌. చౌదరి చిత్ర విశేషాలు తెలియజేశారు. భావోద్వేగభరితంగా సాగే కుటుంబ కథా చిత్రమిదని, సంగీతానికి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుందని, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: శ్రీనివాసాచార్య, కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం: ఎన్‌.ఎన్‌.ఆర్‌.చౌదరి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events