Skip to main content

Namaste NRI

బ్రిటన్‌ తదుపరి ప్రధానిగా.. లేబర్‌ పార్టీ నేత ఎన్నిక

యూకేలో లేబర్‌ పార్టీ నేతగా ఆండీ బర్న్‌హామ్‌ ఎన్నికయ్యారు. సోమవారం బ్రిటన్‌ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు మధ్య లండన్‌లో జరిగిన ఒక ప్రత్యేక సమావేశంలో మెకర్‌ఫీల్డ్‌ ఎంపీ బర్న్‌హామ్‌ పార్టీ నాయకుడిగా ఖరారయ్యారని బీబీసీ నివేదించింది. కాగా, లేబర్‌ పార్టీ నేతగా జరిపిన తొలి ప్రసంగంలో బర్న్‌హామ్‌ మాట్లాడుతూ కీర్‌ స్టార్మర్‌ వేసిన పునాదులపై పార్టీని నిర్మించి దానిని నడిపించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. స్టార్మర్‌ నాయకత్వంలో పార్టీ అత్యంత ఘోర పరాజయం నుంచి అత్యుత్తమ విజయం వైపు సాగిందని ఆయన పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events