Skip to main content

Namaste NRI

2కె లవర్స్ సినిమా ప్రారంభం

మోహిత్‌ పెడాడ, శృతి శంకర్‌, సాయికుమార్‌, తనికెళ్ల భరణి, ఆమని ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న తెలంగాణ నేపథ్య ప్రేమకథ 2కె లవర్స్‌. రాజేశ్‌ నాయుడు దర్శకత్వంలో బిచ్చు నాయక్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభమైంది. దర్శకుడు వీఎన్‌ ఆదిత్య ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌ ఇవ్వగా, సంగీత దర్శకుడు మణిశర్మ గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ ప్రేమకథలో భావోద్వేగాలు బలంగా ఉంటాయని దర్శకుడు రాజేశ్‌ నాయుడు తెలిపారు. తెలంగాణ నేపథ్యంలో ఇంత వరకూ చూడని ప్రేమకథ ఇదని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి రచన: రసూల్‌, సంగీతం: మణిశర్మ, కెమెరా: పవన్‌, నిర్మాణం: ఎంబీ ప్రొడక్షన్స్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events