Skip to main content

Namaste NRI

సంపన్నుల పాలవుతున్న సాయం: ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు

అమెరికా ఉక్రెయిన్‌కు అందిస్తున్న వందల బిలియన్ల డాలర్ల యుద్ధ సహాయం వల్ల అక్కడి సామాన్య ప్రజలకు ప్రయోజనం చేకూరడం లేదని, కేవలం ఉక్రెయిన్‌లోని సంపన్నులు మాత్రమే మరింత ధనవంతులవుతున్నారని ఎలాన్ మస్క్ ఆరోపించారు. దేశంలో యుద్ధం కారణంగా సామాన్య ప్రజల పిల్లలు మాత్రమే సరిహద్దుల్లో పోరాడుతూ ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన విమర్శించారు. మస్క్ చేసిన ఈ వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ ఆయనకు మద్దతుగా నిలిచారు. మస్క్ ఎప్పుడూ న్యాయంగా వ్యవహరించే వ్యక్తని కొనియాడారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events