Skip to main content

Namaste NRI

అభిమన్యు చిత్రం ప్రారంభం

జిసాన్‌, అయుక్త జంటగా శేఖర్‌ పెనుమర్తి తెరకెక్కిస్తున్న చిత్రం అభిమన్యు. ఆర్‌.కె.నీతి పూడి నిర్మాత. బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, భానుచందర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ఒక సామాజిక అంశాన్ని ఇతివృత్తంగా తీసుకొని చేస్తున్న చిత్రమిది. కథ బాగా వచ్చింది. ప్రస్తుతం ఓ పాట చిత్రీకరిస్తున్నాం అన్నారు. మంచి కథతో అన్ని రకాల వాణిజ్య హంగులతో సినిమా నిర్మిస్తున్నాం. నేటి యువత కచ్చితంగా చూడాల్సిన సినిమా అన్నారు నిర్మాత. సంగీతం : రవి కుమార్‌, ఛాయాగ్రహణం: ప్రసాద్‌.

Social Share Spread Message

Latest News