Skip to main content

Namaste NRI

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ దర్శించుకున్నారు.వీఐపీ బ్రేక్‌ దర్శనంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పండితులు మంత్రికి వేదాశీర్వాదం అందించగా, అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు.

Social Share Spread Message

Latest News