Skip to main content

Namaste NRI

రెండు గిన్నిస్‌ రికార్డులు నెలకొల్పాం.. ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ అసోసియేషన్స్‌

స్వాతంత్య్ర అమృతోత్సవాలను పురస్కరించుకోని అమెరికాలో తాము నిర్వహించిన వేడుకల్లో భాగంగా రెండు గిన్నిస్‌ రికార్డులను నెలకొల్పినట్లు భారత సంతతి వ్యక్తుల సంస్థ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ అసోసియేషన్స్‌ (ఎఫ్‌ఐఏ) తెలిపింది. ఒకేసారి అత్యధిక సంఖ్యలో వేర్వేరు జెండాలను ఎగరేయడంతో పాటు ప్రాచీన వాద్య పరికరాలైన డమరుకాలను ఒకేచోట అత్యధిక మొత్తంలో ఉంచడానికి సంబంధించి ఈ రికార్డులు నమోదైనట్లు వెల్లడిరచింది.

Social Share Spread Message

Latest News