Namaste NRI

గాడ్‌  ఫాదర్‌ ఫస్ట్‌ సింగిల్‌ అప్‌డేట్‌

చిరంజీవి హీరోగా మోహన్‌రాజా దర్శకత్వంలో రూపొందిన చిత్రం గాడ్‌ఫాదర్‌. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్‌బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నయన తార,  సల్మాన్‌ ఖాన్‌, సత్యదేవ్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలోని థార్‌ మార్‌ థక్కర్‌ మార్‌ పాట లిరికల్‌ వీడియో ప్రొమోను విడుదల చేశారు. పూర్తి లిరికల్‌ వీడియో ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సినిమాకు తమన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. ఈ చిత్రం మలయాళంలో సూపర్‌  హిట్టయిన లూసీఫర్‌కు రీమేక్‌గా తెరకెక్కింది.  ఈ చిత్రం అక్టోబరు 5న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. 

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events