Namaste NRI

అందుకు ప్రపంచ దేశాలలు ఒప్పుకోవు

అవసరమైతే అణు దాడులకు దిగుతామన్న వ్లాదిమిర్‌ పుతిన్‌ వ్యాఖ్యలపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పందించారు. రష్యా అణు బాంబు వాడుతుందని అనుకోవటం లేదు. అందుకు ప్రపంచ దేశాలు ఒప్పుకొంటాయని నేను భావించటం లేదు. సొంత సైన్యంతో పాటు ఉక్రెయిన్‌ను రక్తంలో ముంచేస్తా అన్నట్టు పుతిన్‌ వ్యాఖ్యలు ఉన్నాయని జెలెన్‌స్కీ తీవ్రంగా మండిపడ్డారు.

Social Share Spread Message

Latest News