Skip to main content

Namaste NRI

ఇది అమెరికాలో చరిత్రలో అతిపెద్ద జాక్‌పాట్

ఇది అమెరికా చరిత్రలో మూడో అతి పెద్ద జాక్‌పాట్‌. అమెరికాలో ఇద్దరు అదృష్టవంతులు అయ్యారు.  మెగా మిలియన్స్‌ లాటరీలో ఏకంగా 133.7 కోట్ల డాలర్ల జాక్‌పాట్‌ గెలుచుకున్నారు. జూలై చివర్లో ఓ పెట్రోల్‌బంక్‌లో కొన్న టికెట్‌ను ఈ అదృష్టం వరించిందని లాటరీ సంస్థ పేర్కొంది.  ఏకమొత్త చెల్లింపు కింద విజేతలకు 78 కోట్ల డాలర్లు అందుతుంది. దాన్ని వారిద్దరూ పంచుకుంటారు. వారి కోరిక మీద పేర్లను గోప్యంగా ఉంచారు. గత ఏప్రిల్‌ నుంచి వరుసగా 29 డ్రాల్లో ఒకరు కూడా గెలుచుకోకపోవడంలో అది ఇత భారీగా పెరిగిందట.

Social Share Spread Message

Latest News