Namaste NRI

లెహరాయి నుంచి అందాల అప్పరస వచ్చింది

రంజిత్‌, సౌమ్య మేనన్‌ జంటగా  తెరకెక్కుతున్న చిత్రం  లెహరాయి. రామకృష్ణ పరిమహంస దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మద్ది రెడ్డి శ్రీనివాస్‌ నిర్మాత. బెక్కం వేణుగోపాల్‌ సమర్పకుడు. ఇదివరకే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్‌ కు, సాంగ్స్‌ కు విశేష స్పందన లభించింది. గగన్‌ విహారి, రావు రమేస్‌, నరేష్‌, అలీ ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రంలోని అప్పరస అప్సరస పాటని విడుదల చేశారు. శ్రీమణి రచించిన ఈ పాటని రేవంత్‌ ఆలపించారు. ఘంటాడి కృష్ణ స్వరకర్త. అనుభూతిని పంచే కథ ఇది. ఏడు పాటలున్నాయి. ఘంటాడి కృష్ణ స్వరకల్పనలోని ఆ పాటలన్నీ అలరిస్తాయి. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్రవర్గాలు తెలిపాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events