Skip to main content

Namaste NRI

జపాన్‌ ఫస్ట్‌ లుక్‌ విడుదల

కార్తి కథానాయకుడిగా నటిస్తున్న  తాజా చిత్రం జపాన్‌. అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయిక.  రాజు మురుగన్‌ తెరకెక్కిస్తున్నఈ చిత్రాన్ని ఎస్‌ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎష్‌ఆర్‌.ప్రభు నిర్మిస్తున్నారు. సునీల్‌, విజయ్‌ మిల్టన్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర పష్ట్‌లుక్‌ను విడుదల చేశారు. టైటిల్‌కు తగ్గట్లుగానే ప్రచార చిత్రంలో కార్తి సరికొత్త లుక్‌తో కనిపించారు. బంగారు చొక్క మెడలో గొలుసు ధరించి, ఓ చేతత్తో బంగారు తుపాకీని, మరో చేత్లో గోల్డెన్‌ గ్లోబ్‌ను పట్టుకొని ఆయన కనిపించిన తీరు ఆసక్తిరేకెత్తించేలా ఉంది.  ఓ చమత్కారమైన వ్యక్గిగా ప్రయాణం  ప్రారంభించడం సంతోషంగా ఉంది. జపాన్‌ మేడ్‌ ఇన్‌ ఇండియా అంటూ ఆ పోస్టర్‌కు ఓ వ్యాఖ్యను జోడిరచారు కార్తి.  ఈ సినిమాకి సంగీతం: జి.వి, ప్రకాష్‌ కుమార్‌, కూర్పు: పిలోమిన్‌ రాజ్‌. ఛాయా గ్రహణం: రవి వర్మన్‌.

Social Share Spread Message

Latest News