Namaste NRI

పుష్ప-2 నుంచి ఫాహద్ ఫస్ట్‌లుక్‌

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప-2. బన్నీకు జోడీగా రష్మిక మందన్నా నటించింది.    మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ  చిత్రంలో   ఫహద్‌ ఫాజిల్‌, ధనుంజయ, రావు రమేష్‌, సునీల్‌, అనసూయ భరద్వాజ్‌ తదితరులు నటిస్తు  ఈ చిత్రంలో ఫాహ‌ద్ ఫాజిల్‌  ప్రతినాయ‌కుడి పాత్రలో న‌టించాడు.  ఫహాద్‌ ఫాజిల్‌ ఫుట్టిన రోజు సందర్భంగా పుష్ప-2 చిత్రం నుంచి కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ఆయన ైస్టెలిష్‌గా కనిపిస్తున్నారు. ఈసారి ఆయన ప్రతీకారం తీర్చుకోవడానికి వస్తున్నాడు  అంటూ ఫోటోకు క్యాప్షన్‌ను జత చేశారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నది. రెండో భాగంలో కూడా అల్లు అర్జున్‌-ఫహద్‌ ఫాజిల్‌ పాత్రలు పోటాపోటీగా సాగుతాయని చిత్ర బృందం పేర్కొంది. న్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతాన్నందిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events