Skip to main content

Namaste NRI

భారత్‌తో సన్నిహిత సంబంధాలు: ట్రూడో

వాక్‌ స్వాతంత్య్రాన్ని ఉగ్రవాద కార్యకలాపాల స్వేచ్ఛతో ముడిపెట్టవద్దని, హిందువులపై విద్వేష చర్యలకు అడ్డుకట్ట వేయాలని కెనడాను ఇండియన్‌ అమెరికన్లు కోరారు. మౌనంగా ఉంటూ విద్వేష నేరాలను సమర్థించవద్దని హితవు పలికారు. హిందువులు కెనడాను విడిచిపెట్టి వెళ్లిపోవాలని ఖలిస్థానీ ఉగ్రవాదులు హెచ్చరించిన  నేపథ్యంలో వీరు స్పందించారు. మరోవైపు, భారత్‌తో సన్నిహిత సంబంధాలకు కట్టుబడి ఉన్నట్లు కెనడా ప్రధాన మంత్రి జస్టిన్‌ ట్రూడో చెప్పారు.

Social Share Spread Message

Latest News