Namaste NRI

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం

పశ్చిమ ఆస్ట్రేలియాలోని దక్షిణ పెర్త్‌లో ప్రపంచంలోనే అతి ఎత్తైన చెక్క భవనం  నిర్మాణం కానున్నది. ఈ హైబ్రీడ్‌ టవర్‌ను 42 శాతం మాస్‌ టింబర్‌తో 191.2 మీటర్ల ఎత్తుతో నిర్మించనున్నారు. కార్బన్‌ డయాక్సైడ్‌ మొత్తం ఉద్గారాల్లో 8 శాతం సిమెంట్‌ నుంచి వెలువడుతున్నాయని, ఈ నేపథ్యంలో చెక్క లాంటి సామగ్రితో భవనాలు నిర్మించడం వల్ల పర్యావరణంపై పడే ప్రభావాన్ని తగ్గించవచ్చని యూనివర్సిటీ ఆఫ్‌ న్యూ సౌత్‌వేల్స్‌ ప్రొఫెసర్‌ ఫిలిప్‌ ఓల్డ్‌ఫీల్డ్‌ తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events