Skip to main content

Namaste NRI

ప్రజ్వల్ దేవరాజ్ కరవళి ఫస్ట్ లుక్ & ప్రోమో విడుదల

ప్రజ్వల్‌ దేవరాజ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం కరావళి. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో గురుదత్త గనిన తెరకెక్కించారు. ఫస్ట్‌లుక్‌ ప్రోమోను విడుదల చేశారు. ఓ వైపు గేదె ప్రసవం, మరోవైపు హీరో జననం, ఈ రెండింటికి ఏదో సంబంధం ఉన్నట్లు చూపించడం, చివరకు హీరో మహిషాసురుడిగా మారినట్లు చూపించడం ఉత్కంఠను పంచింది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ కరావళి అనే గ్రామంలో జరిగే కథ ఇది. మన భాష, సంస్కృతి మూలాల్లోంచి కథను తీసుకున్నాం. విజువల్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అభిమన్యు సదానందన్‌, సంగీతం: సచిన్‌ బస్రూర్‌.

Social Share Spread Message

Latest News