Skip to main content

Namaste NRI

పోలీస్‌ వారి హెచ్చరిక

రవికాలె, అజయ్‌ఘోష్‌, సంజయ్‌ నాయర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం పోలీస్‌ వారి హెచ్చరిక. బాజ్జీ దర్శకత్వం. బెల్లి జనార్ధన్‌ నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఫైట్‌ మాస్టర్‌ సింధూరం సతీష్‌ నేతృత్వంలో పోరాట ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ సందేశాత్మక చిత్రమిది. ఇప్పటికే ఎనభైశాతం చిత్రీకరణ పూర్తయింది. ఈ నెలాఖరుకు షూటింగ్‌ పూర్తిచేస్తాం అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కొండపల్లి నళినీకాంత్‌, సంగీతం: గజ్వేల్‌ వేణు, రచన-దర్శకత్వం: బాజ్జీ.

Social Share Spread Message

Latest News