Namaste NRI

అరబిందో ఫార్మాకు అమెరికాలో లైన్ క్లియర్

తమ అనుబంధ సంస్థ యుగియా ఫార్మా స్పెషాలిటీస్‌ అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) నుంచి క్యాన్సర్‌ ఇంజెక్షన్‌ సైక్లోఫోస్ఫమైడ్‌కు ఆమోదం పొందిందని అరబిందో ఫార్మా తెలిపింది. వివిద రకాల క్యాన్సర్‌ చికిత్సలో ఈ ఇంజెక్షన్‌ ప్రిపరేషన్‌లో ఈ ఉత్పత్తి అందుబాటులో ఉంటుందని వెల్లడిరచింది.

Social Share Spread Message

Latest News